Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీనాక్షి నటరాజన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రీనుబాబు..

మీనాక్షి నటరాజన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రీనుబాబు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు 
ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు బుధవారం హైదరాబాద్ లోని ఏఐసిసి తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -