Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఘనంగా శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

మండలంలో ఘనంగా శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు మంగళవారం మండలంలోని కొయ్యుర్లో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దతూoడ్ల గ్రామంలో
గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్ల రవిందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జంబోజు రవిందర్,రాజు నాయక్,జక్కు వెంకటస్వామి,కేశవ్, రాజ సమ్మయ్య,పొలం శ్రీనివాస్, బియ్యని కుమార్ తోపాటు పలువురు పాల్గొన్నారు


ఎడ్లపల్లి గ్రామంలో
ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -