Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

- Advertisement -

సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో స్టేట్‌ టాప్‌ మార్కులు 996
సీనియర్‌ బైపీసీలో మార్కులు 997
జూనియర్‌ బైపీసీలో స్టేట్‌ టాప్‌ మార్క్‌లు 469
జూనియర్‌ ఇంటర్‌ బైపీసీలో
83 మందికి 438 మార్కులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ ఇంటర్‌ జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 470 మార్కులకు గాను శ్రీ చైతన్య స్టేట్‌ టాప్‌ మార్క్‌ 469 తో ఇద్దరు, 468 మార్కులు ఆపైన 147 మంది, 467 మార్కులు ఆపైన 701 మంది, 466 ఆపైన 1,378 మంది, 465 ఆపైన 1,988 మంది, 460 ఆపైన 4,497 మంది విద్యార్థులు ఉన్నారు.
జూనియర్‌ ఇంటర్‌ బైపీసీలో 440 మార్కులకు శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్క్‌ 438తో 83 మంది, 437 అపైన 319 మంది, 436 ఆపైన 583 మంది. 435 ఆపైన 837 మంది. 400 మార్కులు ఆపైన 4,941 మంది ఉన్నారు.
సీనియర్‌ ఇంటర్‌లో 1000 మార్కులకు గాను 997 స్టేట్‌ టాప్‌ మార్క్‌లతో పాటు 996 మార్కులు ఆపైన ముగ్గురు, 995 మార్కులు ఆపైన 16 మంది. 990 మార్కులు ఆపైన 759 మంది శ్రీ చైతన్య విద్యార్థులు సాధించారు.
ఇప్పటికే విడుదలైన జేఈఈ మెయిన్‌ 2026లో సెషన్‌ 1, 2, ఎన్‌టీఏ ప్రొవిజినల్‌ కీ ప్రకారం 300 కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం. ప్రతీ ఏడాది ఐఐటీ-జేఈఈ,నీట్‌లలో అత్యధిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారనీ, రేపటి హెచ్‌టీ అడ్వాన్స్‌డ్‌, నీట్‌లలోనూ నంబర్‌ వన్‌ ర్యాంకులు సాధిస్తారని శ్రీ చైతన్య అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ… శ్రీచైతన్య సృష్టించిన పటిష్టమైన ప్రోగ్రాములు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి ఆధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతలవల్లే ఇంటర్మీడి యేట్‌లో సబ్జెక్టలపై విద్యార్థులు కాన్సెప్ట్యువల్‌గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీపరీక్షల్లో టాపర్స్‌ గా నిలుస్తున్నారని అన్నారు. స్ట్రాంగ్‌ ఫౌండేషన్‌ వల్లనే ఇంటర్మీడియెట్‌ స్టేట్‌ టాప్‌ మార్కులు సాధ్యమ య్యాయనీ, దీంతో పాటు రాబోయే రిజల్ట్స్‌లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అనే నమ్మకముందని తెలిపా రు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, మా విద్యాసంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన అభినందించారు.

కె జోష్న 2643200764
997/1000 సీనియర్‌ బైపీసీ
పి ప్రియలక్ష్మి 26143208420
996/1000 సీనియర్‌ ఎంపీసీ
గ్యాజంగి విశ్వతేజ2658102041
469/470 జూనియర్‌ ఎంపీసీ
రిషాయు మైటి 2658102031
469/470 జూనియర్‌ ఎంపీసీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -