Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ కాలభైరవ స్వామి హుండీ లెక్కింపు 

శ్రీ కాలభైరవ స్వామి హుండీ లెక్కింపు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్వామివారికి కానుకగా రు, 2,18,081 వచ్చినట్లు ఈఓ ప్రభు రామచంద్రం తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, అర్చకులు, మహిళా సంఘం సేవా సమితి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -