నవతెలంగాణ – సదిశివనగర్
మండలంలోని ఉత్నూర్ గ్రామంలో ఆదివారము శ్రీ కృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా గ్రామంలోని హనుమను మందిరము నుండి ప్రధాన వీధులగుండా ఉరేగిప్పుగా వెళ్లి, అంగడి బజారులో యాదవ యూత్ ఆధ్వర్యములో ఏరుపాటు చేసిన ఉట్టిని కండెరాయ ఆలయములో వీడీసీ ఆధ్వర్యములో ఎరుపాటు చేసిన ఉట్టిని గ్రామా యువకులు పగలకొట్టారు. దీనికి బహుమానంగా యాదవ యూత్ రూ.2000, వీడీసీ కమిటీ రూ.5000 అందిచటం జరిగింది. ఈ కార్యేక్రమములో వీడీసీ అధ్యక్షుడు శ్రీకాంత్ రావు ఉపాధ్యక్షుడు చిన్న వీరన్న కోశ అధికారి రమేష్ యాదవ సంఘ సభ్యులు గోగునూరి బాలయ్య కరికాడ రాజు కొత్తగొల్ల శ్రీను మోతె రాజు కొత్తగొల్ల శివ లక్ష్మిపతి పరమేష్ పబ్బ రమేష్ కార్తీక్ వీడీసీ కమిటీ సభ్యులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES