Friday, March 27, 2026
E-PAPER
Homeనిజామాబాద్మనోహరాబాద్ లో శ్రీరామ శోభాయాత్ర

మనోహరాబాద్ లో శ్రీరామ శోభాయాత్ర

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ రామ శోభాయాత్రను నిర్వహించినట్లు సర్పంచ్ అల్లూరి లక్ష్మీ లింభారెడ్డి తెలిపారు. శోభాయాత్రను ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి లక్ష్మి లింభారెడ్డి,హనుమాన్ భక్తులు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -