Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు.

మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
డిజిటల్ తెలంగాణ రాష్ట్ర దార్శనికుడు,మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి దుద్దిళ్ల శ్రీడర్ బాబుని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాకావత్ సవేందర్ అన్నారు. శుక్రవారం వారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు 56వ జన్మ దినోత్సవ వేడుకలు కొయ్యురులో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ, ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత, మాజీ ఉపసర్పంచ్ కొండూరి మమత, మాజీ కోవాప్షన్ కలిమోద్దీన్, మహేందర్, గడ్డం ప్రేమ్ కుమార్ మల్లారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -