Saturday, March 28, 2026
E-PAPER
Homeబీజినెస్బయోకాన్‌ నూతన సీఈవోగా శ్రీహాస్‌ నియామకం

బయోకాన్‌ నూతన సీఈవోగా శ్రీహాస్‌ నియామకం

- Advertisement -

హైదరాబాద్‌ : దిగ్గజం ఔషధ ఉత్పత్తుల కంపెనీ బయోకాన్‌ తన నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా శ్రీహాస్‌ ప్రదీప్‌ తాంబేను నియమిం చింది. ప్రస్తుత ఎండీ సిద్ధార్థ్‌ మిత్తల్‌ రాజీనామా చేయడంతో ఏప్రిల్‌ 1 నుండి శ్రీహాస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే కొత్త సీఎఫ్‌ఓగా కేదార్‌ నారాయణ్‌ ఉపాధ్యేను నియమించినట్లు సంస్థ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -