Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ను సన్మానించిన శ్రీకాంత్

డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ను సన్మానించిన శ్రీకాంత్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నియమించిన డీసీసీ అధ్యక్షుల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన బట్టు కరుణాకర్ ను ఆదివారం తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాధుల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి  తోలుపునూరి అశోక్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -