- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
సంఘటన్ శ్రీ జన్ అభియాన్ నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చేపట్టిన జిల్లాల పరిశీలకుల నియ మకాల్లో గోషామహల్ నియోజకవర్గం చెందిన శ్రీకాంత్ యాదవ్ ను జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు పీసీసీ పరిశీలకుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోయి స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ధనవంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకం పట్ల పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు, పార్టీ పెద్దలకు ఆయనకృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -