- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక: దుబ్బాక మున్సిపాలిటీ నూతన ఏఈ గా వీ.శ్రీనాథ్ బుధవారం బాధ్యతల్ని స్వీకరించారు. సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి దుబ్బాకకు ఇంచార్జిగా వచ్చారు. ఇదివరకు ఇక్కడ ఏఈ గా పనిచేసిన శ్రీకాంత్.. ప్రస్తుతం సంగారెడ్డి మున్సిపాలిటీ కి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు ఏఈ లను మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, సిబ్బంది శ్రీకాంత్, మధుసూదన్, కల్పన, మేఘమాల, సంధ్య పలువురున్నారు.
- Advertisement -