- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం పోలీస్ స్టేషన్లో నూతన ఏఎస్ఐగా గొల్లపల్లి శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ గతంలో పెద్దపల్లి జిల్లా బంసత్ నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించారు. రెండు నెలల క్రితం ఏఎస్ఐగా పదోన్నతి పొంది, మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు.
- Advertisement -