Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఆటలుశ్రీపాదరావు చెస్‌ టోర్నీ షురూ

శ్రీపాదరావు చెస్‌ టోర్నీ షురూ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఫిడె అండర్‌-1600 రేటింగ్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు చెస్‌ గోల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ షురూ అయ్యింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ చైర్మెన్‌ శివసేనా రెడ్డిలు పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు స్విస్‌ ఫార్మాట్‌లో జరిగే టోర్నమెంట్‌ విజేతలకు భారీ నగదు బహుమతి ఇవ్వనున్నట్టు హైదరాబాద్‌ చెస్‌ సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌ వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad