Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తొక్కిసలాట ఘటన.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు దళపతి విజయ్ మీటింగ్లో తొక్కిసలాట ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట వంటి సంఘటన గురించి తెలిసి తీవ్ర వేదనకు గురయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -