Tuesday, December 9, 2025
E-PAPER
Homeబీజినెస్స్టార్‌లింక్‌ నెల చార్జి రూ.8,600

స్టార్‌లింక్‌ నెల చార్జి రూ.8,600

- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికా కుబేరు డు ఎలన్‌ మస్క్‌ తన ‘స్టార్‌లింక్‌’ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో భారీగా వసూళ్లు చేయాలని నిర్ణయించారు. నెలకు వేలల్లోనే చార్జి చేయనుంది. నివా స నెలవారీ ప్లాన్‌ ధర రూ. 8,600గా చెల్లించాల్సి ఉంటుంద ని ఆ సంస్థ సోమవారం వెల్లడిం చింది.
అదనంగా హార్డ్‌వేర్‌ ఉపక రణాల ధరను రూ. 34,000 నిర్ణ యించింది. ఈ ప్లాన్‌లో అపరిమి త డేటా లభిస్తుందని స్టార్‌లింక్‌ పేర్కొంది. 30రోజుల పాటు ఉచి త ట్రయల్స్‌ను ఇస్తున్నట్లు తెలి పింది. ఆ తర్వాత వసూళ్లను ప్రారంభించనుంది. ఇంత ధర చెల్లిస్తోన్నప్పటికీ ఎంత స్పీడ్‌తో నెట్‌ సేవలందించేదీ మాత్రం వెల్లడించలేదు. అదే విధంగా బిజినెస్‌ సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంటుంది. నియ ంత్రణ సంస్థల నుంచి మరిన్ని అనుమతులు రావాల్సి ఉందని స్టార్‌లింక్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -