- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో నేటి నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల రాష్ట్రస్థాయి గణితమేల నిర్వహించనున్నట్లు గురువారం ప్రిన్సిపాల్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు ప్రముఖులతో పాటు, విద్యార్థులు తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.
- Advertisement -