- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో జోగులం గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అక్టోబర్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయిలో సత్యసాయి వ్యాస రచన పోటీల్లో బెటర్ లైఫ్ స్కూల్ కు చెందిన 9 వ తరగతి విద్యార్థినీ జె. సాన్వి జూనియర్ సివిల్ శ్రీపూజిత చేతుల మీదుగా బహమతి అందుకున్నారు. ఈ సందర్భంగా సాన్విని కరస్పాండెంట్ సంజీవ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ సౌజన్య ప్రత్యేక అభినందనలు తెలిపారు.
- Advertisement -


