టిఎస్బిఏ రాష్ట్ర అధ్యక్షుడు మంగళంపల్లి శ్రీనివాస్
టిఎస్బిఏ రాష్ట్ర కార్యదర్శి ఐలయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2025 క్రీడలను మండల కేంద్రంలో ప్రారంభించినట్లు టి ఎస్ బి ఏ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ టి ఎస్ బి ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2025 క్రీడలను మండల కేంద్రంలో నిర్వహించడం పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం ప్రకటించాలని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులు అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ పోటీలలో 33 జిల్లాల నుండి క్రీడాకారులు వచ్చి పాల్గొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఈటీలు ఇమామ్ మల్లయ్య అమరేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES