Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు

పోలీస్ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది నగరంలోని పలు పోలీస్ శాఖ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించారు. సి.పి క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య జాతీయ జెండాను ఎగురవేశారు. డి.ఐ.జి జోన్ 2 క్యాంప్ కార్యాలయంలో అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్ ) జి. బస్వారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె. రామచంద్ర రావ్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ కార్యాలయంలో సి.సి.ఆర్.బి ఎ.సి.పి ఎ.రవింధర్ రెడ్డి  జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -