ఎస్ఐ.. ఏ కమలాకర్, పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
మొంతా తుఫాన్ తీవ్రత దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. బుధవారం తుఫాన్ సందర్భంగా ప్రజలకు పోలీసుల తరఫున ఎస్ ఐ కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మన ప్రాంతం లో చెరువులు, కుంటలు నిండుకుండాలా ఉన్నాయి.చెరువులు మత్తడి పొసే అవకాశం, వాగులు పొంగే పరిస్థితులు ఉన్నాయి. మత్తడి, వాగులు దాటే ప్రయత్నం చేయకండి.రోడ్డుపై వెళ్ళేటప్పుడు గుంతలు గమనించండి.మీరు క్షేమంగా ఉండాలి.పోలీస్ ఉన్నది మీ కోసమే.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి. మీ రక్షణ మా బాధ్యత,అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి ఫోన్ చేయండి. పస్రా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712670086 పస్రా ఎస్ఐ నెంబర్ 8712670085
మొంథా తుపాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



