- Advertisement -
నవతెలంగాణ- కాటారం
అక్రమంగా ఇసుకను రవా కాటారం ఎస్సై శ్రీనివాస్ణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను చింతకాని గ్రామ శివారులో సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… గంగారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, యజమాని పై, కాటారం గ్రామానికి చెందిన కుండ గొర్ల సురేందర్, అతని డ్రైవర్ పై,జెసిబి ఓనర్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
- Advertisement -



