Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జంతువుల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన

జంతువుల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండలంలోని కొయ్యూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎడ్లపల్లి మోడల్ స్కూల్లోనీ విద్యార్థులకు అడవి జంతువుల అవశ్యకతపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో జంగిడిపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. జంతు ఆవశ్యకతపై విద్యార్థులకు వ్యాచరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఎండి ఇక్బాల్ హుస్సేన్, సెక్షన్ అధికారులు ఇంతియాజ్ హుస్సేన్, లక్ష్మణ్, బిట్ అధికారులు సాయికృష్ణ, నిఖిత, మహేందర్, నరేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -