Saturday, May 17, 2025
Homeతాజా వార్తలునిజాం కాలేజీలో హాల్ టికెట్ల కోసం విద్యార్థుల ఆందోళన

నిజాం కాలేజీలో హాల్ టికెట్ల కోసం విద్యార్థుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: 75% హాజరు లేకపోవడంతో హాల్ టికెట్లు నిరాకరించారంటూ శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 350 మంది డిగ్రీ 2వ, 3వ సంవత్సరం విద్యార్థులు ప్రిన్సిపాల్పై వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈరోజు జరిగే 6వ సెమిస్టర్ పరీక్షను తోటి విద్యార్థులు బహిష్కరించగా, అందరికీ హాల్ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -