Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకోవాలి

విద్యార్థులు ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకోవాలి

- Advertisement -

కాకతీయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఇస్టారి మామిండ్ల
నవతెలంగాణ – మల్హర్ రావు

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని కాకతీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఇస్తారి మామిండ్ల, విషయ నిపుణుడు శ్రీనివాస్ తెలిపారు. గురువారం మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యదితులుగా శాస్త్రవేత్తలు హాజరై మాట్లాడారు. విద్యార్థులకు  భవిష్యత్తుపై మార్గ దిశ,నిర్దేశనం చేశారు. ప్రణాళిక బద్దంగా నడుచుకుంటే జీవితంలో అనుకున్న ఆశయాలను సాధించుకోవచ్చన్నారు. విద్యార్థులు చదువు,ఆటపాటల్లో భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా  ముందుకు వెళ్లాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణచందర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -