- Advertisement -
నవతెలంగాణ – షాద్ నగర్: ప్రిన్సిపల్ పెట్టే ఇబ్బందులను భరించలేకపోతున్నామని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు షాద్ నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. కమ్మదనం డిగ్రీ గురుకుల పాఠశాల నుండి షాద్ నగర్ కూడలి వరకు కాలి నడకన విద్యార్థులు చేరుకొని ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ పెట్టె ఇబ్బందులను భరించలేకపోతున్నామని విద్యార్థులు తమ బాధను వెళ్లబోసుకున్నారు.
- Advertisement -



