Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల దిశ, నిర్ధేశంతోనే విద్యార్థుల విజయం.!

ఉపాధ్యాయుల దిశ, నిర్ధేశంతోనే విద్యార్థుల విజయం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఉపాధ్యాయుల దిశ, నిర్దేశంతోనే విద్యార్థులు విజయం సాధిస్తారని మహముత్తారం మండలంలోని యామన్ పల్లి గ్రామ సర్పంచ్ అట్టెం రమేష్ అన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సంబందించిన సృజన,తనస్విత ఇద్దరు విద్యార్థులు గురుకుల ఫలితల్లో సత్తా చాటినట్లు ప్రధానోపాధ్యాయులు పి. రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమానికి డేమోక్రిటివ్ టీచర్స్ పెడరేషన్ జిల్లా కార్యదర్శి ఐత తిరుపతి, సర్పంచ్ అట్టెం రమేష్, ఉప సర్పంచ్ తలరీ అఖిల్, పాఠశాలఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో చదువుతూ ఉన్నతశిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -