Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సబ్ కలెక్టర్ 

టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సబ్ కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాల కారణంగా  పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో  గురువారం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా డివిజన్ పరిధిలోని తహసీల్దార్ లు, ఎంపీడీవోలు, అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి  అప్రమత్తం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్లు పి.విక్రమ్ (నాయబ్ తహశీల్దార్) 9848255595, పి. నవీన్ కుమార్ (జూనియర్ అసిస్టెంట్) 8688006848..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -