- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మహేష్ జక్రాన్ పల్లి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి సన్మానించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ నట భోజన్న, వార్డు సభ్యులు ఎస్సైని కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంగళరావు, మహేందర్, ఆనంద్, శ్రీనివాస్, నాయకులు అరుణ్, పంతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



