Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప సర్పంచ్ కి ఘనంగా సత్కారం

ఉప సర్పంచ్ కి ఘనంగా సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండల మేదరి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మద్దులపల్లి ఉప సర్పంచ్ గా ఎన్నికైన కుల బంధువు పాడి రమేష్ ని శాలువాతో ఘనంగా ఆదివారం సత్కరించారు. కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు గైని రమేష్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేపాల వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు పాడి రమేష్, కాటారం మండల అధ్యక్షులు పాడి రాజయ్య, కాటారం మండల ప్రధాన కార్యదర్శి మదిరే రమేష్, కోశాధికారి రేపాల రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి చిలువేరు రాజస్వామి, పాడి రాజేందర్, దీకొండ నరేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -