- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలతోపాటు వసంతి పంచమి వేడుకలు నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వసంత పంచమి విశిష్టత, సుభాష్ చంద్రబోస్ గొప్పతనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



