- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలను మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ పోలేపల్లి హేమలత లక్ష్మి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవి, పంచాయతీ కార్యదర్శి వికాస్, వార్డు సభ్యులు, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



