Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ బస్సు సౌకర్యం కోసం వినతి పత్రం అందజేత 

 బస్సు సౌకర్యం కోసం వినతి పత్రం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ ( వేల్పూర్) ఆర్మూర్  : మండలంలోని  రామన్నపేట గ్రామానికి బస్సు  సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ బెల్దారి నవీన్ బుధవారం డిపో ఎస్ టి ఐ సావిత్రి కి వినతి పత్రం అందజేసినారు. భీంగల్ టు మోర్తాడ్ రెండు బస్సులు నిరంతరం నడవాలని బస్సు సౌకర్యం  లేక రామన్నపేట గ్రామ ప్రజలకు ఎంతో ఇబ్బంది ఉందని  (డిపో) అధ్యక్షుడు రాజేశ్వర్ గారితో కలిసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -