- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని రాణి పేట గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ఉత్తమ గ్రామపంచాయతీ కార్యదర్శులు నియమితులైనారు. 77 గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని కలెక్టర్ విజయేంద్ర బోయ చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డును అందుకున్నారు. రాణి పేట గ్రామపంచాయతీ ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ మాధవి మల్లేష్ చెప్పారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శి సేవ మరువలేనిదని అని కొనియాడారు. మండల పంచాయతీ కార్యదర్శులు వర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



