- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మెన్లు, ఇతర నేతలున్నారు.
- Advertisement -



