Saturday, April 11, 2026
E-PAPER
Homeబీజినెస్సన్‌ఫీస్ట్‌ నుంచి షుగర్‌ ఫ్రీ కుకీస్‌

సన్‌ఫీస్ట్‌ నుంచి షుగర్‌ ఫ్రీ కుకీస్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఐటిసి లిమిటెడ్‌ తన సన్‌ఫీస్ట్‌ ఫార్మాలైట్‌ బ్రాండ్‌లో షుగర్‌ ఫ్రీ కుకీస్‌ను ప్రవేశపెట్టింది. చాకో నట్‌, హేజెల్‌ నట్‌ వంటి రుచులలో లభించే ఈ కుకీలు ప్రోటీన్‌ అధికంగా ఉండి, ట్రాన్స్‌ ఫ్యాట్‌ రహితంగా తయారు చేయబడ్డాయని పేర్కొంది. రుచితో రాజీ పడకుండా గిల్ట్‌ ఫ్రీ స్నాకింగ్‌ అనుభవాన్ని అందించడమే తమ బాధ్యతని ఐటీసీ ఫుడ్స్‌ విభాగం ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -