Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన సుల్తాన్ పేట్ సర్పంచ్

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన సుల్తాన్ పేట్ సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. చీరల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బాలరాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సంజయ్,ఐకేపీ వివో ఏ  సవిత, గ్రామ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -