- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామ సర్పంచిగా నూతనంగా ఎన్నికైన రాజేశ్వర్గౌడ్ మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి రాణిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాణి సర్పంచ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



