- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సుంకు రాము గురువారం తాడిచెర్ల క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు తోపాటు పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



