- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలానికి నూతన తాహసిల్దార్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సతీష్ రెడ్డి ని శుక్రవారం సుద్ధపల్లి గ్రామానికి చెందిన యువకుడు వినోద్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. భూ సమస్యలు, కుల ఆదాయ సర్టిఫికెట్ల విషయంలో, ప్రజలకు, విద్యార్థులకు అన్ని విధాలుగా మీ సహాయ సహకారాలు అందజేస్తూ జిల్లాలోనే మండలానికి మొదటి స్థానంలో నిలిపే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వినోద్ రెడ్డి వివరించారు.
- Advertisement -