Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్ట్ కుటుంబానికి చేయూత

జర్నలిస్ట్ కుటుంబానికి చేయూత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కలవెన రాజేందర్ గత కొంత కాలంగా పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైయ్యారు. కుటుంబ పెద్దకు తీవ్రమైన అనారోగ్యానికి గురికావడంతో ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య తమవంతుగా ఫోన్ పే ద్వారా వేయి రూపాయలు ఆర్థిక సాయం అందజేసి తమ ఉదాసినతను చాటుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -