Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయంనీట్ పరీక్ష గడువు పొడిగించిన సుప్రీంకోర్టు..

నీట్ పరీక్ష గడువు పొడిగించిన సుప్రీంకోర్టు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నీట్ పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు కీలక నేడు తీర్పు ప్రకటించింది. ఇందులో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ అభ్యర్థన మేరుకు ఆగస్టు 3న నీట్ 2025 పరీక్షలు నిర్వహించటానికి అనుమతించింది. గడువు పొడిగింపుకు చేసిన అభ్యర్థనను పూర్తిగా పరిశీలించిన తర్వాత అందుకు అంగీకరిస్తున్నట్లు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏజీ మసిహ్ బెంచ్ తీర్పును వెలువరించింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -