Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్Suravaram Sudhakar Reddy : సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డికి నివాళి 

Suravaram Sudhakar Reddy : సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డికి నివాళి 

- Advertisement -

నవతెలంగాణ చారకొండ 

మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి, నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యులు, సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో కన్నీటి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు అశోక్ గౌడ్, మద్ది నారాయణరెడ్డి, జిల్లా బాలయ్య గౌడ్, శంకరయ్య, చిలువేరు సత్యం, శ్రీనివాస్, రాములు, కృష్ణయ్య, తిరుమలేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad