- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని సీపీఐ కార్యాలయంలో సీపీఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి ఎంఏ బేబి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, టి.జ్యోతి, అఖిల భారత వ్యవసాయకార్మిక సంఘం ప్రధానకార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, టి.సాగర్, మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహరెడ్డి సందర్శించి నివాళులర్పించారు.




- Advertisement -