Sunday, January 11, 2026
E-PAPER
Homeఆటలుట్రయథ్లాన్‌ కార్యదర్శిగా సురేంద్ర

ట్రయథ్లాన్‌ కార్యదర్శిగా సురేంద్ర

- Advertisement -

హైదరాబాద్‌ : తెలంగాణ ట్రయథ్లాన్‌ అసోసియేషన్‌ (టీటీఏ) ప్రధాన కార్యదర్శిగా సురేంద్ర జొసెఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సమావేశమైన తెలంగాణ ట్రయథ్లాన్‌ సంఘం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ.. మాజీ కార్యదర్శి ఎం.కృష్ణకు సంతాపం తెలిపింది. కృష్ణ స్థానంలో సురేంద్ర జొసెఫ్‌ను జనరల్‌ సెక్రటరీగా.. నరేశ్‌ కుమార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -