Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారా లీగల్ వాలంటీర్ గా సురేష్ ఉడుతవార్

పారా లీగల్ వాలంటీర్ గా సురేష్ ఉడుతవార్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : కామారెడ్డి జిల్లా పారా లీగల్ వాలంటీర్ గా సురేష్ ఉడతవార్ నియమితులయ్యారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా జడ్జి, డిఎల్ఎస్ఎ చైర్ పర్సన్ విఆర్ఆర్ వర ప్రసాద్ నియామక పత్రాన్ని అందజేశారు. మద్నూర్ మండలానికి చెందిన సురేష్ ఉడుతవార్ సోషల్ వర్కర్ గా పని చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మేడం  పారా లీగల్ వాలంటీర్ గా నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -