Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్వీ రమణా చార్యకు కీర్తి రత్న పురస్కారం..

ఎస్వీ రమణా చార్యకు కీర్తి రత్న పురస్కారం..

- Advertisement -
  • అభినందనలు తెలిపిన పీఏసీఎస్ చైర్మన్
  • నవతెలంగాణ-బెజ్జంకి
  • మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు ఎస్.వీ రమణా చార్యకు కీర్తి రత్న పురస్కారం వరించింది. సోమవారం హైదారాబాద్ రవీంద్ర భారతి యందు నిర్వహించిన సాహిత్య సభలో భవాని సాహిత్య వేదిక కరీంనగర్,చౌడూరి కళాపీఠం నిర్వహాకులు మండల వాసి రమణా చార్యకు కీర్తి రత్న పురస్కారం ప్రధానం చేశారు. పురస్కారం అందుకున్న రమణా చార్యకు పీఏసీఎస్ ఛైర్మన్ తన్నీరు శరత్ రావు,ప్రొఫెసర్లు బ్రహ్మనందం,సత్యం, మదన్ మోహన్,యంగ్ స్టార్ యూత్ క్లబ్ సభ్యులు పలువురు మంగళవారం అభినందనలు తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -