Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ నుండి శబరిమలైకి పాదయాత్రగా బల్దేరిన స్వాములు

మద్నూర్ నుండి శబరిమలైకి పాదయాత్రగా బల్దేరిన స్వాములు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రం నుండి కేరళ రాష్ట్రంలో గల శబరిమలై ఆలయానికి పాదయాత్రగా శనివారం నాడు స్వామి భక్తులు బయలుదేరారు. పాదయాత్రగా బయలుదేరిన భక్తులకు పలువురు గ్రామస్తులు వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టే భక్తులు శబరిమలై ఆశీస్సులతో సుఖ సంతోషాలతో తిరిగి రావాలని గ్రామస్తులు ఆ భగవంతునితో కోరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -