- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల కొనసాగుతున్నది. కాగా, మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేశారు.
- Advertisement -



