Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeకవితమధుర జ్ఞాపకాలు

మధుర జ్ఞాపకాలు

- Advertisement -

తనతో గడిపిన క్షణాలని
జ్ఞాపకాలుగా.
హృదయపు అంతరంగాల్లో.
పదిలంగా దాచుకున్నాను
తవ్వేకొద్దీ కొద్దీ
బయటకొస్తూనే ఉన్నారు
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో మధుర స్వప్నం
తను గుర్చుకొచ్చినప్పుడల్లా
తడి ఆరని కన్నీళ్ళతో
మనసుని మెళివేస్తూ
నా హదయాన్ని తడి చేస్తూనే ఉన్నారు
– కోనేటి నరేష్‌, 8499847863

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad