- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం 3 మ్యాచులు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఉ.11 గంటలకు దక్షిణాఫ్రికా- అఫ్గనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కొలంబో వేదికగా సా.3 గంటలకు ఆస్ట్రేలియా-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా రా.7 గంటలకు ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
- Advertisement -



